5 Rupees Meals free from 26th March 2020 in Telangana

రేపటి నుండి గురువారం 26 మార్చ్ 2020 నుండి తెలంగాణా లో 5 రూపాయల భోజనం ఉచితం అని మేయర్ బొంతు రామ్మోహన్ మీడియా కి తెలిపారు.

విద్యార్థులు హైదరాబాద్ వదిలి వెళ్ళ వలసిన అవసరం లేదు అని మేయర్ చెప్పటం జరిగింది. హాస్టల్స్ మూయకుండా ఉండాలని కూడా యాజమాన్యం కు చెప్పటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *