America President Donald Trump Visited India Today

ట్రంప్ మొదటి రోజు భారత్ పర్యటన విశేషాలు

  • అమెరికా ఎప్పటికి ఇండియా కి మిత్ర దేశంగ ఉంటుంది అని ట్రంప్ తెలిపారు
  • Motera stadium ని ట్రంప్ ప్రారంభించడం జరిగింది
  • ఇండియా నుంచి గొప్ప ప్లేయర్స్ సచిన్, విరాట్ కోహ్లీ వంటి వారు ఉన్నారు అని ట్రంప్ అన్నారు.
  • తాజ్మహల్ ని, సబర్మతి ఆశ్రమం ని కుటుంబంతో కలసి ట్రంప్ సందర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *