Andhra Pradesh Chief Minister Corona Review Press Meet – 26th March 2020

  1. ఏప్రిల్ 14 వరకు ఎక్కడి వారు అక్కడే ఉండాలి అని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు మీడియా ద్వారా చెప్పటం జరిగింది.
  2. కరోనా నివారణకు 400 ICU బెడ్లను ఏర్పాటు చేస్తాం అని చెప్పారు.
  3. ఏ సమస్య ఉన్న1902 హెల్ప్లైన్ నెంబర్ కి కాల్ చేస్తే అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తారు అని సీఎం చెప్పటం జరిగింది.
  4. తెలంగాణ సీఎం శ్రీ చంద్రశేఖర్ గారు సానుకూలంగా స్పందించి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళను మేము చూసుకుంటాం అని చెప్పారు అని జగన్ చెప్పటం జరిగింది.
  5. ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం వంటి గంట వరకు కూరగాయలు మరియు అవసరమైన నిత్యావసర వస్తువులు కొనుక్కోటానికి పర్మిషన్ ఇస్తున్నట్టు సీఎం గారు చెప్పటం జరిగింది.
  6. ఈ నెల మార్చ్ 29 న ప్రతి ఇంటికి గ్రామా వాలంటీర్ల ద్వారా వెయ్యి రూపాయలు మరియు రైస్, పప్పు ఇస్తామన్నారు.
  7. దేవుని దయ వల్ల ఇప్పటి వరకు 10 కరోనా కేసులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చెప్పటం జరిగింది.
  • CM Jagan Mohan Reddy said to the people through media stay home everyone in Andhra Pradesh till April 14.
  • We have set up 400 ICU more beds for corona prevention.
  • The CM said by calling the Helpline Number 1902 of any problem, authorities will arrange facilities to the people.
  • Telangana CM Sri Chandrasekhar responded positively and said that we will look after the Andhra people in Hyderabad.
  • The CM said that he was given permission to buy vegetables and essential essentials from six in the morning till noon.
  • We will provide One thousand rupees, rice and dal through village volunteers to each household on March 29 this month.
  • By the grace of God, only 10 corona cases have been registered so far, the Andhra Pradesh Chief Minister said.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *