Andhra pradesh chief minister met PM modi

ఢిల్లీ లో ఈ రోజు సీఎం జగన్ గంటన్నర పైగా మోడీ తో మాట్లాడారు. నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి. దీనికి సంబంధించి పీఎం ని జగన్ ఆంధ్ర కు ఆహ్వానించారు.

ap cm jagan met pm modi

విశాఖపట్నం AP ఎగ్జిక్యూటివ్ కాపిటల్, అమరావతి legislative కాపిటల్, కర్నూల్ జ్యూడిషల్ కాపిటల్ గ ఉండబోతున్నాయి దీనికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది అని మోడీ కి సీఎం జగన్ చెప్పినట్టు సమాచారం.

పెండింగ్ లో ఉన్న నిధులను కేంద్రం విడుదల చేయాలనీ మోడీని జగన్ కోరినట్టు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *