Andhra Pradesh CM Jagan announced 600 crores for government poor students

పేద విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వరాలు

poor students

ఎన్నికల ప్రచారం లో మాట ఇచ్చిన జగన్, పిల్లల చదువు కోసం 600 కోట్ల విద్య కానుకను ప్రవేశపెడ్తున్నారు. జూన్ మాసం లోపల పాఠశాల పిల్లలకు కిట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయటం జరిగింది. ప్రభుత్వ పాటశాలలు చదివే ప్రతి పేద విద్యార్థికి ఇది వర్తిస్తుంది. 40 లక్షల విద్యార్థులకు ఇది ప్రయోజనం చేకూరనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *