Andhra Pradesh CM Jagan Mohan Reddy says Belt Shops should be Removed in villages

గ్రామాల్లో బెల్ట్ షాపులు తీసివేయాలని ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు

cm jagan mohan reddy ap cm

రాష్ట్రము లో ఎక్కడైనా బెల్ట్ షాపులు కనిపిస్థే కఠిన చెర్యలు తీసుకోమని ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్,ఎక్ససిజె అధికారులకు ఆదేశించటం జరిగినది. అక్రమ మద్యం తయారీ ఎక్కడ ఉండకూడదు అని చెప్పటం జరిగినది, అలాగే ఇసుక అక్రమ రవాణా మరియు తవ్వకాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశించటం జరిగింది.

Andhra Pradesh CM Jagan Mohan Reddy told to the Enforcement, Prohibition and Excise Officers to take strict actions against any belt shops in the AP state. CM told avoid illicit liquor, as well as to prevent sand smuggling and mining.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *