Andhra Pradesh CM Shri Jagan Mohan Reddy is Touring the Prakasam District

ప్రకాశం జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు.

veligonda project review

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పరిశీలించుటకు, మరియు ప్రోజెక్టుల పనులు పై ముఖ్యమంత్రి మంత్రులతొ మాట్లాడతారు. ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చేయాలనీ లక్ష్యంగ పెట్టుకున్నారు. జూన్ లోపల పనులు పూర్తి చేయాలనీ రైతులకు నీళ్లు ఇవ్వాలని సీఎం చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *