Andhra Pradesh Government to Take Care of Coronavirus (Covid-19)

కరోనా వైరస్ రాకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించటం జరిగింది. అన్ని చోట్ల ఐసొలేషన్లను ఏర్పాటు చేయాలనీ సీఎం ఆదేశించటం జరిగింది. కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహనా కలిపించాలని ముఖ్యమంత్రి గారు చెప్పటం జరిగింది. అందరు మొహానికి మాస్క్లు పెట్టుకోవాలని, చేతులు శుభ్రంగా కడుకోవాలని ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు తెలియచేయాలని సీఎం అధికారులకు ఆదేశించటం జరిగింది. ఎవరికైనా జలుబు, దగ్గు, ఫీవర్ ఉంటె వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో టెస్టులు చేయించుకోవాలి.

తెలంగాణాలో మొదటి కరోనా కేసు రిజిస్టర్ అయినా సంగతి అందరికి తెలిసినదే. కాబట్టి ప్రజలు అప్రమతంగా ఉండాలని సీఎం జగన్ అధికారులకు చెప్పటం జరిగింది.

English Version

The Andhra Pradesh government is taking precautions against coronavirus. Andhra Pradesh CM Jagan Mohan Reddy has instructed the authorities to take care not to get corona. CM has been instructed to authorities set up isolates everywhere. The Chief Minister has been asked to authorities educate the public about coronavirus. CM said to authorities inform to the public to take similar precautions like put mask and wash hands properly. Anyone who has a cold, cough, or fever should immediately undergo tests at a nearby hospital.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *