Andhrapradesh & Telangana Lockdown – Corona Effect

The Telugu states of Andhra Pradesh and Telangana have announced the bandh till 31st of this month.

ap & ts lockdown
  • Only vegetables, grocery, milk, hospitals and medical shops work.
  • The government said that private companies and government agencies should work from home, and pay them salary.
  • The government warned to the people should not gather more than 5 members on roads
  • In Hyderabad today, traffic polices not allowing vehicles in the city. They are checking each and every vehicle at signals properly, and they will request to the people go back.
  • other states vehicles also not allowed in the AP & TS. Officers are strictly checking at check post.
  • Trains and buses are being stopped until the 31st of the month.

The government has decided that by implementing social distance, Corona can be eliminated. The government has asked the people to cooperate with it.

Help from Telangana government Rs 1500 to a white ration card people. The Andhra Pradesh Government will be providing 1000 rupees + 12 kg of rice and 1 kg of daal.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు స్టేట్స్ ఈ నెల మార్చ్ 31 వరకు బంద్ ప్రకటించటం జరిగింది.

  1. కూరగాయలు, కిరాణా, పాలు,హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ మాత్రమే పనిచేస్తాయి.
  2. ప్రైవేట్ సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలు ఇంటి నుండి పని చేయలని, మరియు వారికీ జీతాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం చెప్పటం జరిగింది.
  3. రోడ్ మీద ఐదుగురు కి మించి గుమి కుడకూడదు అని ప్రభుత్వం హెచ్చరించటం జరిగింది.
  4. హైదరాబాద్ లో ప్రతి సిగ్నల్ దగ్గర ఈ రోజు వాహనాలను అపి వేసి వెన్నక్కి పంపిస్తున్నారు.
  5. వేరే రాష్ట్రాల నుండి సొంత వాహనాలను సైతం రానివ్వకుండా చెక్పోస్టులు దగ్గర ఆపివేస్తున్నారు.
  6. రైళ్లు, బస్సులు ఏ నెల 31 వరకు నడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇలా సామజిక దూరం అమలు చేయటం ద్వారా కరోనా ను దూరం చేయవచ్చు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలందరూ దీనికి సహకరించాలని ప్రభుత్వం కోరింది.

కాగా రెండు ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం 1500 రూపాయలు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికీ ఇస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ 1000 రూపాయలు + 12 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇవ్వటం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *