AP Political News

ఆంగ్ల పత్రికలతో ఆంధ్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియం వల్ల ప్రజలకు మేలు కల్గుతుంది అని చెప్పారు. మంచి జాబ్స్ వస్తాయి అని వివరించారు.

పెన్షన్ ల గురించి మీడియా తో మాట్లాడుతూ, అర్హత ఉండి పెన్షన్ రాలేదు అనే మాట వినిపించ కూడదు అని ఆంధ్ర సీఎం జగన్ అన్నారు. వెరిఫికేషన్ చేసిన తరువాత అర్హత ఉంటె రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్ ఇస్తాం అని జగన్ అన్నారు.

అలాగే దిశా అప్ ద్వారా ఈ రోజు ఒక మహిళని వేధిస్తున్న ప్రొఫెసర్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. దిశా అప్ ద్వారా మొదటిగా రిజిస్టర్ ఐన కేసు ఇదే. ఈ విషయం లో సీఎం జగన్ దిశా టీం ని అభినందిచారు.

రేపు ఢిల్లీ వెళ్ళబోతున్న సీఎం జగన్. కేంద్రం నుండి రావలసిన నిధులు గురించి చర్చ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *