Center measures to prevent karona virus

coronavirus రాకుండా కేంద్రం చర్యలు. corona అనుమానితులకు గాంధీ హాస్పిటల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే 62 మందికి కరోనా లేదు అని తెలిసింది. దీనికి సంబంధించి కేంద్ర ప్ప్రభుత్వం కరోనా వైరస్ నిర్ములనకు చెర్యలు తీసుకుంటుంది.

హైదరాబాద్ లో 145 కు చేరిన కరోనా అనుమానితులు, వీరిలో 83 మంది తెలుగు రాష్ట్రాలు కు చెందిన వారీగా హాస్పిటల్ వర్గాల వారు చెపుతున్నారు. 24 గంటలు సేవలు అందిస్తున్న భారత రాయబార కార్యాలయం. తెలంగాణ లో హై అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *