CM Jagan Mohan Reddy Launched Health Center in Kurnool

కర్నూల్ లో ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణం కు శంకుస్థాపన చేసిన ఆంధ్ర ప్రదేశ్ సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి.

ap kanti velugu health center

మూడో విడత వైస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 56.8లక్షల అవ్వ, తాత లకి ఉచిత కంటి పరీక్షలు. అవసరం ఉన్న వారికీ ఉచితంగ కళ్ళ జోడులు, శస్త్ర చికిత్సలు అందిస్తున్నారు.

  • జులై 31 లోగ 175 నియోజక వర్గల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలనీ జగన్ చెప్పారు.
  • 2,177 మందికి చికిత్స అవసరం అని ప్రాధమికగా గుర్తించారు.
    60,141 పాఠశాలలలో కంటి పరీక్షలు పూర్తి చేసారు.
    5.30 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యం పెట్టుకున్న జగన్ ప్రభుత్వం.
    1 శాతం ఉన్న అందతత్వాన్ని 0.3% కి తీసుకు వెళ్లాలని లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *