Corona Lockdown Rules

In Hyderabad everything will be closed from 7 am to 6 pm. No one is exempt. Medical shops only work.

if anyone ride bike or car on road, the vehicle will be seized by traffic officers until 31st of this month.

The police are effectively working. Officials are also told that the people should also cooperate in overthrowing the corona.

కరోనా ప్రభావం వాళ్ళ హైదేరాబద్ లో కొత్త రూల్స్ అమలు

  • హైదరాబాద్ లో సాయంకాలం 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అన్ని మూసివేయాలి. ఈ టైములో ఎవరికీ మినహియింపు లేదు. మెడికల్ షాప్స్ మాత్రమే పనిచేస్తాయి.
  • రోడ్ మీద కి ఎవరైనా వెహికల్ వేసుకొని వస్థే ఈ నెల 31 వరకు ఆ వాహనంను సీజ్ చేస్తారు.
  • పోలీస్లు అధికారులు చాల సమర్దవంతంగా ఈ లొక్డౌన్ ని అములు చేస్తున్నారు.
  • కరోనా ని తరిమి కొట్టడానికి జనం కూడా సహకరించాలని అధికారులు చెప్పటం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *