Prevention of Coronavirus (covid-19)

covid19
  • Always wash your hands cleanly
  • Do not touch your eyes, nose and mouth every time
  • When friends, relatives and co-workers meet, bow down instead of shaking hands
  • Do not turn in a place with a high population
  • Do not travel unless necessary
  • Avoid those who have cold and coughs.

కరోనా రాకుండా ముందు జాగ్రత్తలు పాటిద్దాం

  1. ఎప్పటికి అప్పుడు చేతులు శుభ్రంగా కడుకోండి.
  2. ప్రతిసారి మీ కళ్ళు, ముక్కు, నోరు ముట్టుకోకండి
  3. స్నేహితులు, బంధువులు, తోటి పనివారు కలిసినపుడు కరచాలనం బదులుగా నమస్కారం చేయండి.
  4. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశం లో తిరగకండి
  5. అవసరం ఐతే తప్ప ప్రయాణాలు చేయకండి
  6. జలుబు, దగ్గు ఉన్నవారికి దూరంగా ఉండండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *