Elections for Co-operative Societies in Telangana

తెలంగాణ వ్యాప్తంగా 799 PACS లు ఉన్నాయి. ఈ రోజు (Feb 15th 2020) వోట్ హక్కును వినియోగించుకోబోతున్న 12 లక్షల మంది. మధ్యాహ్నం వంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. రెండు గంటల నుండి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం ఫలితాలు వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *