Intermediate Exams in Telangana from Tomorrow 4th March 2020

రేపటి నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్

4 మార్చ్ 2020 నుండి తెలంగాణాలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతాయి అని ఇంటర్మీడియట్ బోర్డు చెప్పటం జరిగింది. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగింది. సీసీటీవీ కెమెరాలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. హాల్ టికెట్స్ ని విద్యార్థులు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

The Intermediate Board has been told that Intermediate Exams will take place in Telangana from 4th March 2020. Examination centers were set up for students without any trouble. Strong arrangements have been made with CCTV cameras. Students can download the hall tickets online.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *