Jagan Anna Vidya kanuka

jagan anna vidya kanuka

Andhra Pradesh CM Jagan Mohan Reddy examined six types of items as part of the school review program in association with Jagan’s Education. Three pairs of uniforms, shoes, socks, belts, bags, notebooks, text books, schools should be provided by the time of opening, ”Mr Jagan said.

జగన్ అన్న విద్య కానుకకి సమబంధించి స్కూల్ సమీక్షా కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఆరు రకాల వస్తువులను పరిశీలనా చేసారు. మూడు జతల యూనిఫామ్, షూ, సాక్స్, బెల్ట్, బ్యాగ్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, పాఠశాలలు తెరిచే సమయానికి అందించాలని శ్రీ జగన్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *