Janatha Curfew – Stay Home on 22nd March 2020 – Corona

At the behest of India PM Narendra Modi today, 22nd March 2020,the people have been staying at home from 7am to 6pm, and appreciate them who are doing services for corona. With the encouragement of all the chief ministers in India, the people stayed home.
Temples, hotels, offices and schools have been temporarily closed. The religious leaders were told that the prayers were to be done at home.

ఇండియా పీఎం నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈ రోజు అనగా మార్చి 22 2020 న ప్రజలందరూ ఉదయం 7 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు ఇంట్లోనే ఉండి కరోనా కోసం సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం సంగిభావం వ్యకతం చేయాలనీ పీఎం చెప్పటం జరిగింది. ఇండియా లో ఉన్న అన్ని ముఖ్యమంత్రుల ప్రోత్సాహం మేరకు జనం ఇంట్లోనే ఉండటం జరిగింది.
దేవాలయాలు, హోటల్స్, ఆఫీసులు, స్కూల్స్ తాత్కాలికంగా మూసివేయటం జరిగింది. ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని అధికారాలు మత పెద్దలకు చెప్పటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *