KTR has participated in Times Network Action for India seminars

టైమ్స్ నెట్వర్క్ యాక్షన్ ఫర్ ఇండియా సదస్సుల్లో పాల్గున్న కేటీర్.

ప్రపంచం అంత తెలంగాణ వైపు చూస్తుంది అని కేటీర్ అన్నారు. CAA ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. కేంద్రం నుండి రాష్ట్రాలకు సపోర్ట్ రావటం లేదు అని అంటున్నారు. గడచినా 5 ఏళ్లలో తెలంగాణ సర్కార్ సెంట్రల్ కు పన్నుల రూపంలో 2 లక్షల 72 వేల కోట్లు ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *