Local Elections in Andhra Pradesh Postponed Due to Corona Effect

municipal election in ap 2020 postponed

The Election Commission has been told that the local elections have been postponed for six weeks due to corona effect in Andhra Pradesh.

Andhra Pradesh CM Jagan Mohan Reddy has expressed outrage over the postponement of the local election. “We will call the Election Commissioner and complain to the governor,” CM Jagan told media.

కరోనా ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు వాయిదా

స్థానిక ఎన్నికలను కరోనా ప్రభావం వల్ల ఆరు వారలు వాయిదా వేసినట్టు ఎన్నికల కమిషన్ చెప్పటం జరిగింది.

స్థానిక ఎన్నికల వాయిదాకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమీషనర్ ని పిలిపించి మట్లాడాలని గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం అని సీఎం జగన్ మీడియాతో చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *