Lockdown Everything in India for 21 Days

Indian Prime Minister Narendra Modi said: from 25th March 2020 to April 14th 2020 lock down India.

PM Said:

  • Don’t come people on the road
  • Lock down means it may curfew
  • To avoid corona everyone should follow this rule up to 3 weeks.

21 రోజులు భారతదేశంలో ప్రతిదీ మూసివేత

భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ: 2020 మార్చి 25 నుండి 2020 ఏప్రిల్ 14 వరకు భారతదేశం మొత్తం కర్ఫ్యూ విధించటం జరుగుతుంది.

  • ప్రజలు రోడ్డు మీదకు రాకూడదు అని ప్రధానమంత్రి ప్రజలకు చెప్పటం జరిగింది
  • లాక్డౌన్ అంటే అది కర్ఫ్యూ లాంటింది
  • కరోనాను నివారించడానికి ప్రతి ఒక్కరూ 3 వారాల వరకు ఈ నియమాన్ని పాటించాలి అని శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *