Nutritious Food at Quarantine Centers

క్వారంటైన్ కేంద్రాల్లలో పౌష్ఠిక ఆహారం పెట్టమని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించటం జరిగింది.

కరోనా అనుమానితులు కు రోగ నిరోధక శక్తి పెంచటానికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ పౌష్ఠిక ఆహారం జీడీ పప్పు, ఎండు ద్రాక్ష, కిస్ మిస్, ఖర్జురము, ఎండు ఖర్జురము, అరటి పండు, కమల పండ్లు, కోడి గుడ్లు, కొబ్బరి నీళ్లు ఇస్తున్నారు.

The Chief Minister of Andhra Pradesh Shri Jagan Mohan Reddy has been instructed to provide nutritious food at Quarantine Centers.

The Andhra Pradesh Government is providing nutritional supplements such as cashew nuts, currants, Kiss misses, raisins, bananas, orange fruits, eggs and coconut water to boost immunity of corona suspects.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *