Road Accident in Guntur District Firangi Puram

గుంటూరు జిల్లా ఫిరంగి పురం లో గోర రోడ్ ప్రమాదం జరిగింది. ఐదుగురు మృతి.

తోపుడు బండి తప్పించే సమయంలో అదుపు తప్పి లారీ ని డి కొట్టింది. మినీ ఆటో లో ఉన్న వారు మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *