Telangana Assembly Budget Sessions Began Today

From today (6th Mar 2020) the Telangana Assembly Budget Sessions have begun. The meetings will take place until March 20 this month. The governor said that Telangana has seen growth in all sectors. Salaries were being raised for all types of employees. Telangana Governor Tamilisai Soundararajan said that the farmers have been provided with the electricity.

The budget will announce on March 8th.

ఈ రోజు నుండి (6th March 2020) తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల మార్చ్ 20 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి.

గవర్నర్ మాట్లాడుతూ , అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి సాధించింది. రైతుల ఆత్మ హత్యలు నివారించింది. అన్ని రకాల ఉద్యోగులకు జీతాలు పెంచటం జరిగినది. రైతులకు కరెంటు ని అందించటం జరిగింది అని తెలంగాణ గవర్నర్ Tamilisai Soundararajan చెప్పారు.

బడ్జెట్ ని ఈ నెల March 8th ప్రవేశ పెడతాం అని చెప్పటం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *