Telangana Chief Minister Conducted Press Meet for Corona Review

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు గారు ఈ రోజు (24 March 2020) సాయంకాలం కరోనా పై రివ్యూ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.

corona review telangana cm kcr
  1. దీనికి సంబంధించి కెసిఆర్ గారు ప్రజలని అధికారులకు సహకరించాలని కోరటం జరిగింది.
  2. ప్రజలు మాత్రమే కాదు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ సహకరించాలి అని కోరటం జరిగింది.
  3. ప్రజలు అధికారుల మాటలు వినకుండా రోడ్డుల మీదకు వస్థే కాల్పులు జరిపే అవకాశం ఉంది, ఆ పరిస్థితి తెచ్చుకోకండి అని సీఎం సర్ ప్రజలను హెచ్చరించటం జరిగింది.
  4. ఇంకా కూరగాయల విషయానికి వస్తే ఎవరైనా ఉన్న ధరలకు మించి అమ్మితే పీడీ ఆక్ట్ కింద బుక్ చేసి జైలు కి పంపటం జరుగుతుంది, అంతే కాకా వాళ్ళ లైసెన్స్ ని, షాప్ ని క్యాన్సల్ చేయటం జరుగుతుంది అని ముఖ్యమంత్రి గారు చెప్పటం జరిగింది.
  5. మీడియా వారికీ పూర్తి స్వఛ్చను ఇవ్వమని అధికారులకు సీఎం సర్ చెప్పటం జరిగింది.
  6. సాయంకాలం ఏడు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఎవరికీ అనుమతి ఇవ్వము అని చెప్పటం జరిగింది. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే 100 కి డయల్ చేస్థే అధికారులు సంప్రదిస్తారు తగిన ఏర్పాట్లు చేస్తారు అని ప్రజలకు సీఎం గారు చెప్పటం జరిగింది.
  7. అందరూ ఇంట్లోనే ఉండి ఈ కరోనా మహమ్మారిని తరిమి కొడదాం అని ప్రజలకు మీడియా ద్వారా సీఎం గారు చెప్పటం జరిగింది.

Telangana Chief Minister Shri. Chandrasekhar Rao held a Review Press Meet on Corona this evening.

  1. kcr said to the people to avoid corona please support to the officers
  2. People, not just MLAs, MLCs, ministers have been asked to cooperate.
  3. CM Sir warned to the public, if anyone cross the limits we can give shoot at sight orders to the authorities.
  4. When it comes to vegetables, the Chief Minister has said that if anyone sells the more price against to the market price, they will be booked under the PD Act and sent to jail.
  5. CM sir said to the authorities give freedom to the media persons
  6. CM said that no one would be allowed from seven in the evening to six in the morning. The public has been told that if there is an emergency, you can dial 100 and authorities will be contacted to you appropriate arrangements will be made.
  7. CM sir said by the media that everyone should stay at home and kill this coronavirus.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *