Telangana CM Kaleswaram Tour Updates

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్మి బ్యారేజ్ ని ఈ రోజు సందర్శించారు. లక్ష్మి బ్యారేజ్ వద్ద ప్రాణహిత నది జలాలను పరిశీలించిన CM.

కెసిఆర్ వెంట cs, మంత్రులు ఉన్నారు. మరి కాసేపటిలో కెసిఆర్ కరీంనగర్ చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *