Telangana CM KCR Birthday Celebrations Updates

కెసిఆర్ జన్మదిన వేడుకులను ఈ రోజు (17 Feb 2020) తెలంగాణ ప్రజలు జరుపు కుంటున్నారు. తెలంగాణ రావటానికి ప్రధాన పాత్ర వహించింది కెసిఆర్ అని అందరికి తెలిసిన విషయమే. ఎన్నో పోరాటాలు, నిరాహార దీక్షాలు చేసి తెలంగాణను సాధించారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిలో తీసుకు వెళ్తుందో అందరికి తెలిసిన విషయమే. రోడ్ల విషయంలో, మున్సిపాలిటీ విషయం లో, పేదలకు అలాగే అర్హులకు పథకాలను ప్రవేశపెట్టి నెంబర్ వన్ రాష్ట్రము గ పేరు తెచ్చు కుంటుంది.

పార్టీ కార్య కర్తలు, MLA లు, మంత్రలు,ప్రజలు అందరు ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకులను ఈ రోజు (17 Feb 2020) జరుపుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *