Telangana IT & Municipality Minister KTR interacted with Collectors

కలెక్టర్ల సమావేశం లో కేటీర్ పాల్గొన్నారు

తెలంగాణ స్టేట్ ఏర్పరిచిన తరువాత జిల్లాలు, మండలాలు, మునిసిపాలిటీలు సక్రమంగా ఏర్పాటు చేసాం. ఇది తెలంగాణ గవర్నమెంట్ సాధించిన గొప్ప ఘనత అని కేటీర్ కలెక్టర్లు తో చెప్పారు.
అలాగే కొత్త మున్సిపల్ యాక్ట్ సిటీలను, పట్టణాలను అభివృద్ధి చెందే విధంగా కలెక్టర్లు ప్రాథమిక పాత్ర వహించాలని కేటీర్ వివరించారు. మొదటిలో కొత్త మున్సిపల్ యాక్ట్ నిర్వహించటం ఇది కొంచెం కష్టంగా ఉండవచ్చు కానీ దీని గురించి ప్రజలలో అవగాహనా తేవాలి అని కేటీర్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం త్వరలో మొదలు పెట్టాలి అని చెప్పారు. మార్చ్ లో అన్ని కార్యక్రమాలు పూర్తి చెయ్యాలి అని కేటీర్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *