The Andhra Pradesh Cabinet meeting Updates

ఆంధ్ర ప్రదేశ్ కాబినెట్ సమావేశం ముగిసింది. మీడియా తో పేర్ని నాని మాట్లాడుతూ, సమావేశం లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డబ్బు, మందు లేకుండా ఎన్నికలు జరగాలని చర్చించారు. ఎన్నికల్లో ఎవరైనా అక్రమాలకూ పాలు పడితే శిక్ష 3 సవంతరాలు మరియు అనర్హత వేటు.

పంచాయితీ ఎన్నికలకు 5 రోజులు ప్రచారం చేయాలనీ చెప్పారు. వికేంద్రీకరణలో భాగంగా స్థానిక సర్పంచ్ గ్రామలోనే ఉండాలని నిర్ణయం, సర్పంచ్ రోజు ఆఫీసులో ఉండాలని నిర్ణయించారు.

మున్సిపల్ ఎన్నికలు కు కూడా అక్రమాలకు పాలు పడితే అనర్హత వేటు శిక్ష 3 సవంతరాలు. 15 రోజులు మాత్రమే ప్రచారం చేయాలనీ నిర్ణయం. నోటిఫికేషన్ తరువాత 15 రోజుల్లో అన్ని పూర్తి అవ్వాలని కాబినెట్ నిర్ణయించినట్టు పేర్ని నాని చెప్పారు.

andhra pradesh cabinet 2020 updates

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం 8 రోజులు.

గిరిజన ప్రాంతాలలో సర్పంచ్, ఎంపీపీ ST లకే.

లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 1500 కోట్ల సబ్సిడీ.

అగ్రికల్చర్ కి సంబంధించి నకిలీ ఎరువులు లేకుండా చెర్యలు తీసుకోవాలని నిర్ణయించారు, విద్య రంగంలో అన్ని ప్రముఖ పాఠశాలలో యూనిఫామ్, బాగ్స్,కిట్స్ అందించాలని నిర్ణయించినట్టు అనుకుంటున్నారు. కేంద్రం నుండి రావలసిన నిధులు గురించి ఈ రోజు సాయంత్రం మోడీ ని జగన్ కలవనున్నారు.

చట్టం లో అన్ని మార్పులకు కాబినెట్ ఆమోదించినట్టు పేర్ని నాని తెలిపారు.

English Version:

The Andhra Pradesh Cabinet meeting is over. Perni Nani said a number of key decisions taken by cabinet today during the meeting with the media. It was discussed that elections should be held without money and drugs. If someone is involved in an election, the punishment is 3 sentences and disqualification.


He said panchayat elections campaign should be 5 days only. As part of decentralization it was decided to stay in the local Sarpanch village and stay in the office.


Disqualification and punishment is there if anyone involved in irregularities in municipal elections. Decision to campaign for only 15 days. Nani said the cabinet has decided to complete it within 15 days after the notification.

MPTC and ZPTC election campaign for 8 days.

Sarpanch and MPP ST in tribal areas.

1500 crore subsidy for lift irrigation.

It is decided to avoid duplicate fertilizer related to agriculture.

We will Provide uniforms, bags and kits at all leading schools in the field of education.

Nani said the cabinet approved all changes to the law.

Jagan will meet Modi this evening about the funds to be received from the Center.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *