The death of a student at Vanasthalipuram D Mart

వనస్థలిపురం D మార్ట్ లో ఒక విద్యార్ధి మృతి. సతీష్ అనే వ్యక్తి D మార్ట్లో చాకొలేట్ తీసుకున్నాడని అక్కడ ఉన్న సిబ్బంది తో గొడవ అయ్యింది అని అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. చనిపోయిన వ్యక్తి చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తల్లి తండ్రలు కాలేజీ యాజమాన్యం మీద గొడవపడ్తున్నారు. సతీష్ ని ఎందుకు బయటకి పంపించారు అని ఇది కేవలం యాజమాన్య నిర్లక్ష్యం అని అక్కడ ఉన్న వారు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *