The gold price in India is sticking to the sky

దేశం లో బంగారం ధర ఆకాశం అంటుతోంది

హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం 39,800 కు చేరింది.
పెళ్లిళ్ల సీసన్ కావటంతో బంగారం ధర ఆకాశాన్ని తాకింది. ఫిబ్రవరి, మార్చ్ లో పెళ్లి ముహుర్తాలు ఉండటం తో పసిడి ధర పెరిగింది అని సామాన్య జనాభా అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *