The Income Tax Department has released a press release note – Found 2000 Crore Fraud

బోగస్ కంపెనీల గుట్టు బయట పెట్టిన ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్

IT శాఖ ప్రెస్ నోట్ ఈ రోజు మీడియా కి రిలీజ్ చేసింది. FEB 6th 2020 నుండి ఈ రైడ్స్ జరిగినట్టు IT శాఖ వివరించటం జరిగింది. హైదరాబాద్, కడప, విజయవాడ, విశాఖ, ఢిల్లీ, పూణే 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించటం జరిగింది.

income tax rides

రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమాలు జరిగినట్టు IT శాఖ లేఖ లో వివరించటం జరిగింది. మూడు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల ద్వారా ఈ ట్రాన్సక్షన్స్ జరిగినట్టు ఈ లేఖ లో పేరుకొనటం జరిగింది. ఈ మెయిల్, వాట్సాప్ ద్వారా ఈ ట్రాన్సక్షన్స్ జరిగినట్టు IT శాఖ వివరించటం జరిగింది. 25 బ్యాంకుల లాకరులు సీజ్ చేయటం జరిగింది.

The IT department released a press note to the media today. The IT department explained that these rides took place from FEB 6th 2020. Rides were conducted in 40 places in Hyderabad, Kadapa, Vijayawada, Visakha, Delhi and Pune.

The IT department’s letter has explained the irregularities in the amount of Rs 2000 crore. The letter was named after the transactions by three leading infra companies. The IT department explained that these transactions were done via e-mail and WhatsApp. 25 bank lockers were sieged.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *