The Karnataka Government is also going to be Decentralized

కర్ణాటక గవర్నమెంట్ కూడా వికేంద్రీకరణ చేయబోతుంది

జనవరి 2020 ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వికేంద్రీకరణ లో భాగంగా మూడు రాజధానులను అసెంబ్లీలో ఆమోదించటం జరిగింది.
అదేవిధంగా కర్ణాటకలో కూడా వికేంద్రీకరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని సమాచారం. కర్ణాటకలో కొన్ని ఆఫీసులను ముఖ్యమైన ప్రాంతాలకు తరలించాలని అనుకుంటున్నారు.

Andhra Pradesh government has ratified the three capitals in the assembly as part of decentralization.
Similarly, the Cabinet has approved a decentralization in Karnataka as well. Some offices in Karnataka are planning to move to important areas.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *