Three killed in Indian 2 Film Shooting

భారతీయుడు 2 సినిమా షూటింగ్లో ముగ్గురు మృతి

భారతీయుడు 2 సినిమాలో కీలక సన్నివేశాలు చిత్రీకరణ భాగం లో నిన్న ముగ్గురు చనిపోయిన విషయం తెలిసినదే.

indian 2 movie crane accident


క్రేన్ ఆపరేటర్ రాజన్ ప్రకారం, 60 అడుగుల మాత్రమే క్రేన్ సపోర్ట్ చేస్తుంది, కానీ 100 అడుగుల ఎత్హు లో క్రేన్ ఎత్తడం వలన ప్రమాదం జరిగింది. క్రేన్ ఆపరేటర్ రాజన్ చెప్తున్నా డైరెక్టర్ వినలేదు అని రాజన్ చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే కమలహాసన్,శంకర్, క్రేన్ ఓనర్స్ మీద కేసు పెట్టినట్టు సమాచారం.

Three killed in Indian Film Shooting

It is known that three dead yesterday in the filming part of key scenes of Indian 2 movie.
According to the crane operator Rajan, the crane supports only 60 feet, but the crane was lifted at 100 feet by the crane. Crane operator Rajan says that the director did not listen. case filed on Kamal Haasan, Shankar and Crane Owners.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *