TRS Government is Launching an Urban Development Program

తెరాస ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్నిప్రారంభించటం జరిగింది

ఫిబ్రవరి-24-2020 నుండి మార్చి- 4-2020 వరకు తెరాస ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలుచేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యం మరియు పచ్చదనం ప్రధాన లక్ష్యంగ తెరాస ప్రభుత్వం పెట్టుకోవటం జరిగింది.

trs urban development program
  • ప్రతి ఇంటికి తడి,పొడి చెత్త వేయటానికి బుట్టలు పంపిణి చేస్తున్నారు.
  • రక్షిత తాగునీటి సరఫరా చేస్తారు
  • అన్ని పట్టణాలు మరియు నగరాల్లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం
  • మొక్కలు నాటడం, నర్సరీల ఏర్పాటు చేయటం
  • కూరగాయలు మరియు మాంసాహారం పండ్లు, పూలు మార్కెట్ల ఏర్పాటు.
  • స్ట్రీట్ వెండింగ్ జోన్స్, ఓపెన్ జిమ్ లు, స్పోర్ట్స్ స్టేడియంలు
  • ప్రతి పట్టణంలో శ్మశాన వాటికలు

English Version

  • From February 24-2020 to March 4-2020, the Telangana government will implement the Urban Progress Program. As part of the program, the main objective of sanitation and greenery was to invest in the local government.
  • Baskets are being distributed to each home to get wet and dry trash.
  • Protected drinking water is supplied
  • Construction of public toilets in all towns and cities
  • Planting seedlings and setting up nurseries
  • Establishment of vegetable and non vegetable, fruits and flowers markets.
  • Street vending zones, open gyms, sports stadiums
  • Cemeteries in every town.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *