US President Trump Comes to Ahmedabad on February 24, 2020

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రేపు 24 న ఫిబ్రవరి 2020 న అహమ్మదాబాద్ వస్తున్నారు

ట్రంప్ రాక కొరకు గుజరాత్ ప్రబుత్వం 100 కోట్లు ఖర్చు పెడ్తున్నట్టు సమాచారం
నిమిషానికి 55 లక్షలు ఖర్చుపెడ్తున్నారు . ట్రంప్ పర్యటన అహమ్మదాబాద్ నుండి మొదలవుతుంది.

హై సెక్యూరిటీ నడుమ ట్రంప్ పర్యటన కొనసాగుతుంది. ప్రపంచంలోనే అంత్యంత శక్తివంఅంతమైన కార్ లో ట్రంప్ పర్యటిస్తారు. బాంబులు పేలిచిన ఈ కార్ కి ఏమి కాదు, 5 అంగుళాల బులెట్ ప్రూఫ్ అద్దాలు ఉంటాయి. ఈ కార్ ఖరీదు 1.5మిలియన్ dollors ఉంటుంది అని అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *