World Famous Lover to be released on Valentine’s Day

వరల్డ్ ఫేమస్ లవర్ రేపు రిలీజ్ కాబోతుంది. ఇందులో విజయ్ దేవర కొండా నలుగురు హీరోయిన్స్ తో నటిస్తున్నారు. ఈ మూవీ ని ఈ ప్రేమికుల రోజు న విడుదల చెయ్యాలని మొదటి నుండి అనుకుంటున్నారు. ఈ మధ్యనే ఈ మూవీ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ టీం జరుపుకున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం లో దీని రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో మూడు రకాల ప్రేమ కథలు ఉంటాయి అని విజయ్ దేవర కొండా చెప్పారు.

World Famous Lover to be released tomorrow. Vijay Devara Konda is playing the role of four heroines. The movie is to be released on Valentine’s Day. In the meantime, the pre-release event of the movie was celebrated by the team. It is being released in Telugu, Tamil and Malayalam. Vijay Devara Konda says that there are three types of love stories in the film.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *